Neethi Katha

Neethi Katha: పొదుపు చేసి ఆనందంగా జీవించు | father and son story

Neethi Katha | ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. అత‌డు ఎంతో ఓపిక‌తో వ్య‌వ‌సాయం చేసి ధ‌న‌వంతుడ‌య్యాడు. అత‌నికి లేక‌లేక ఒక కొడుకు పుట్టాడు. చిన్న‌ప్ప‌టి నుండీ అతిగార‌భం చేసి పెంచ‌డం చేత వాడు వ‌ట్టి పోకిరివాడుగా త‌యార‌య్యాడు. మంచినీళ్ల‌లా డ‌బ్బును వృథా చేసేవాడు. చ‌దువు అబ్బ‌లేదు. కాని చెడు తిరుగుళ్లు మాత్రం అల‌వ‌డ్డాయి. Neethi Katha: father and son story బాగా ఆలోచించి రైతు ఒక‌నాడు త‌న కొడుకును ద‌గ్గ‌ర‌కు పిలిచి బాబూ! […]

Continue Reading