Delivery Boys Inside Story

Delivery Boys Inside Story: డెలివ‌రీ బాయ్స్ కు శాపంగా మారిన టార్గెట్స్‌! (స్టోరీ)

Delivery Boys Inside Story లైఫ్ ర‌న్నింగ్ రేస్‌లా మారింది. ఆక‌లి తీర్చుకోవ‌డానికి కొంద‌రు..క‌డుపు నింపుకునేందుకు మ‌రికొంద‌రు ఇప్పుడు ఆన్‌లైన్ ఆర్డ‌ర్ల రేస్‌లో ప‌రుగులు పెడుతున్నారు. ఇదే రేస్ ఇప్పుడు ప్రాణాలు తీస్తోంది. జ‌రుగుతున్న రోడ్డు ప్ర‌మాదాల్లో ఎక్కువ శాతం ఆన్‌లైన్ యాప్స్ డెలివ‌రీ బాయ్స్ డెత్స్ ఆందోళ‌న క‌లిగిస్తోంది. టైమ్ టు టైమ్ డెల‌వ‌రీ వేట‌లో ప్రెజ‌రే వారి ప్రాణాల‌కు పోయేందుకు(Delivery Boys Inside Story) కార‌ణ‌మా? డెలివ‌రీ బాయ్స్ బాధ‌లు! టెక్నాల‌జీ పెరుగుతోంది. లైఫ్‌స్టైల్ […]

Continue Reading