Sedition Case

Section 124A of IPC: 100 Farmers Face Sedition Case in Haryana

Sedition Case: For a year, farmers have been protesting against three farm laws. Several rounds of talks in Haryana’s Sirsa district on 11 July, farmers were protesting against the BJP Government and the controversial farm laws. The farmers allegedly attacked and damaged the official vehicle of Deputy Speaker Ranbir Gangwa during the protest. The Police […]

Continue Reading

Amaravati Farmers : ఎమ్మెల్యే శ్రీ‌దేవికి రాజ‌ధాని సెగ‌!

Amaravati Farmers : గుంటూరు : తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవికి రాజ‌ధాని సెగ త‌గిలింది. శ‌నివారం మంద‌డం నూత‌న స‌చివాల‌యం ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన ఎమ్మెల్యేను మార్గ‌మ‌ధ్య‌లో ద‌ళిత మ‌హిళా రైతులు, రైతులు అడ్డుకున్నారు. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ద‌ళిత రైతు పులిచిన్న‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఎమ్మెల్యే వెళ్లాక వ‌దిలిపెట్టారు. కాగా అసైన్డ్ కౌలు, పింఛ‌ను కోసం విన‌తి ప‌త్రం ఇద్దామ‌నుకుంటే అరెస్ట్‌లు చేస్తారా? త‌మ గోడు విన‌రా? అని రైతులు […]

Continue Reading
Labor unions

Labor unions : రైతుల జీవితంలో మ‌ట్టి పోసిన కేంద్రం

Labor unions : రైతుల జీవితంలో మ‌ట్టి పోసిన కేంద్రం : భార‌త్ బంద్‌ను విజ‌యవంతం చేయండి : కార్మిక సంఘాలు Labor unions : Khammam: కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన చ‌ట్టాల‌తో రైతుల జీవితాల్లో మ‌ట్టిపోస్తున్న‌ద‌ని కావున బీజేపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఈ నెల 26న నిర్వ‌హించే భార‌త్ బంద్‌ను విజ‌యవంతం చేయాల‌ని ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎన్‌టియుసి, ఐఎఫ్ టియు కార్మిక సంఘాలు పిలుపు నిచ్చాయి. ర‌ఘునాధ‌పాలెం మండ‌లం తాహ‌శీల్దార్ జి. న‌ర్సింహారావు బుధ‌వారం కార్మిక […]

Continue Reading
Communist parties

Communist parties : భార‌త్ బంద్‌కు పూర్తి మ‌ద్ద‌తు

Communist parties Burgampahad : ఈ నెల 26న నిర్వ‌హించే భార‌త్ బంద్‌కు వామ‌ప‌క్షాలు పూర్తి మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్టు సీపీఐ ఎంఎల్ న్యూడెమెక్ర‌సీ పార్టీ కొత్త‌గూడెం భ‌ద్రాద్రి జిల్లా నాయ‌కులు ముద్ద భిక్ష తెలిపారు. బుధ‌వారం బూర్గంపాడు మండ‌ల క‌మిటీ వామ‌ప‌క్షాల స‌మావేశం సార‌పాక సిపిఐ ఆఫీసులో అల‌వాల సీత రామ్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ స‌మావేశాన్ని ఉద్ధేశించి ఆయ‌న మాట్లాడుతూ.. రైతు వ్య‌తిరేక సాగు చ‌ట్టాల ర‌ద్దుకు రైతు సంఘాలు ఈనెల 26న భార‌త్ […]

Continue Reading

MP Revanth Reddy is angry over anti-farmer laws | న‌ల్ల‌చ‌ట్టాల‌కు వ్య‌తిరేఖంగా తెలంగాణ రైతు గ‌ళం వినిపిద్ధాం : రేవంత్ రెడ్డి

MP Revanth Reddy is angry over anti-farmer laws | న‌ల్ల‌చ‌ట్టాల‌కు వ్య‌తిరేఖంగా తెలంగాణ రైతు గ‌ళం వినిపిద్ధాం : రేవంత్ రెడ్డిHyderabad:  రైతుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా ఇంటికొక్క‌రు బ‌య‌ట‌కు వ‌చ్చి పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మ‌ల్కాజ‌గిరి ఎంపి రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌క‌లు వి.హ‌నుమంతురావు చేస్తున్న దీక్ష‌కు మ‌ద్ద‌తు తెలిపి అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ శాస‌న స‌భా నేత సీఎం కేసీఆర్‌కు లేఖ […]

Continue Reading