Star Micro Rural and Farmers care Policy

Star Micro Rural and Farmers care Policy: రైతుల పాల‌సీ.. స్టార్ మైక్రో రూర‌ల్ ఫార్మ‌ర్స్ కేర్ పాల‌సీ గురించి తెలుసుకోండి!

Star Micro Rural and Farmers care Policy స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారు రైతుల‌కు మంచి పాల‌సీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్ప‌టికే దేశంలో Star Health insurance కి మంచి ఆద‌ర‌ణ ఉంది. కోవిడ్ మ‌హ‌మ్మారి ప్ర‌వేశించిన‌ప్ప‌టి నుంచి ఎక్కువ మంది ప్ర‌జ‌లు హెల్త్ ఇన్సూరెన్స్‌ల‌పై ఆధార‌ప‌డుతున్నారు. అక‌స్మాత్తుగా వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి గ‌ట్టెక్కాలంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో పాటు మ‌రికొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే స‌దుపాయాల‌తో […]

Continue Reading