Farmer family commits suicide

Farmer family commits suicide: ఓ రైతు కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నం!

Farmer family commits suicide: భూపాల‌ప‌ల్లి: వ్య‌వ‌సాయం చేసుకునేందుకు రైతు ఎరువు బస్తాలు తీసుకుంటే. ఆ బ‌స్తాల బాకీ కింద ఓ ఫ‌ర్టిలైజ‌ర్ షాపు య‌జ‌మాని మూడు ఎక‌రాల భూమిని ప‌ట్టా చేసుకున్నాడ‌నే మ‌న‌స్థాపంతో ఓ రైతు కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది. ఈ సంఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రం భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌ల్హ‌ర్ మండ‌లం తాడిచ‌ర్ల‌లో ఆదివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబం తెలిపిన వివ‌రాల ప్ర‌కారం గ్రామానికి చెందిన రైతు రాగం స‌తీష్ ఓ ఫ‌ర్టిలైజ‌ర్ వ్యాపారి వ‌ద్ద […]

Continue Reading