PDSU Khammam

PDSU Khammam: రైతు ఉద్యమానికి జేజేలు..ఖ‌మ్మంలో విజ‌యోత్స‌వ ర్యాలీ

PDSU Khammam ఖ‌మ్మం: సంవత్సర కాలంగా వందలాది మంది రైతుల బలిదానాలు, కుటుంబాలను వదిలిపెట్టి రైతు వ్యతిరేక నల్ల చట్టాల రద్దుకు అకుంఠితదీక్షతో దేశవ్యాప్తంగా రైతులను, ప్రజలను, ప్రజా సంఘాలను, పార్టీలను ఐక్యం చేసి కేంద్ర ప్రభుత్వం నడ్డి విరిచిన రైతు ఉద్యమానికి జేజేలు అని పిడిఎస్ యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యం వి వెంకటేష్ అన్నారు. శ‌నివారం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో మహిళా కాలేజీ నుండి రైతు ఉద్యమ వీరులకు నివాళులు అర్పిస్తూ, విజయోత్సవ ర్యాలీ […]

Continue Reading