Trs leader Fareeduddin Dead

Trs leader Fareeduddin Dead: మాజీ మంత్రి ఫ‌రీదుద్దీన్ క‌న్నుమూత‌

Trs leader Fareeduddin Dead హైద‌రాబాద్: టిఆర్ఎస్‌ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి ఫ‌రీదుద్దీన్ ( Fareeduddin)బుధ‌వారం కొన్ని గంట‌ల క్రితం మ‌ర‌ణించారు. ఫ‌రీదుద్దీన్ 2009 నుండి 10 ఏళ్ల పాటు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మ‌యంలో ఎమ్మెల్యేగా కొన‌సాగారు. అనంత‌రం జ‌హీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుండి కాంగ్రెస్ త‌రుపున పోటీ చేశారు. అనంత‌రం ఫ‌రీదుద్దీన్ అంబ‌ర్ పేట్ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేశారు. ప్ర‌స్తుత కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి చేతిలో అప్పుడు ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అయితే […]

Continue Reading