janasena fans: సంయ‌మ‌నం కోల్పోవ‌ద్ద‌మ్మా ..ఫ్యాన్స్‌కు నాదెండ్ల సూచ‌న‌

janasena fans: మంగ‌ళ‌గిరి: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై ఏపీ మంత్రులు వ‌రుసగా చేస్తోన్న విమ‌ర్శ‌ల ప‌ట్ల ఆ పార్టీ నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ స్పందించారు. బుధ‌వారం గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలో ఏర్పాటు చేసిన జ‌న‌సేన విస్తృత స్థాయి స‌మావేశంలో ప‌వ‌న్‌తో క‌లిసి నాదెండ్ల మ‌నోహ‌ర్ పాల్గొని మాట్లాడారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మాజంలోని ప్ర‌తి ఒక్క వ్య‌క్తిని గౌర‌విస్తార‌ని చెప్పారు. ఆయ‌న క‌ష్ట‌ప‌డి జ‌న‌సేన పార్టీని న‌డిపిస్తున్నార‌ని చెప్పారు. సినిమా ప‌రిశ్ర‌మ‌కు న్యాయం చేయాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ […]

Continue Reading