world great inventor: టూత్ బ్ర‌ష్ ఎలా పుట్టిందో తెలుసా? రోబో ఎలా వ‌చ్చాడు? ఇంట్ర‌స్టింగ్ విశేషాలు తెలుసుకోండి!

world great inventor టూత్‌బ్ర‌ష్‌: మీరు ప్ర‌తిరోజూ బ్ర‌ష్ చేసుకుంటారు క‌దూ. కానీ మీరు ప‌ళ్ళు తోముకోవ‌డానికి వాడే బ్ర‌ష్ ఎలా పుట్టిందో తెలుసా? 15వ శ‌తాబ్ధంలో చైనీయులు టూత్‌బ్ర‌ష్‌ని క‌నుగొన్నార‌ని అంటారు. అయితే అంత‌క‌న్నా చాలా కాలానికి ముందు అర‌బ్బులు అర‌క్ అనే మొక్క నుండి త‌యారు చేసిన నార – పెన్సిల్ ని ప‌ళ్ళు తోముకు నేందుకు ఉప‌యోగించే వార‌ట‌. వాళ్ళు ఉద‌యం సూర్యుడి వైపు తిరిగి నిల‌బ‌డి త‌మ మ‌త‌ప‌ర‌మైన క‌ర్మ కాండాల్లో […]

Continue Reading