Happy Family Life Telugu: ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న మీ వైవాహిక జీవితంలో ఉందా?

Happy Family Life Telugu: గాఢ‌మైన వైవాహిక బంధానికి సుస్ప‌ష్ట‌మైన, పార‌ద‌ర్శ‌క‌మైన అవ‌గాహ‌న దంప‌తుల‌కు అవ‌స‌రం. మాన‌సికంగా ఒక‌రినొక‌రు అర్థం చేసుకోవ‌డానికి ఈ అవ‌గాహ‌న కొత్త దంప‌తుల‌కు అత్య‌వ‌స‌రం. నేనో ఉత్త‌మోత్త‌మ భ‌ర్త‌ను..చెమ‌టోడ్చి ఇంటికి అవ‌స‌ర‌మైన‌వ‌న్నీ తెచ్చిపెడేస్తుంటాను.. అనుకుంటాడు ప‌తిదేవుడు. నేనో అత్యుత్త‌మ ఇల్లాలిని..క‌నుకనే నిద్రాహారాలు విడిచి ఇంట్లో అవ‌స‌ర‌మైన‌వ‌న్నీ అమ‌ర్చిపెడుతు న్నాను..అనుకుంటుంది స‌తీమ‌ణి. భార్య‌భ‌ర్త‌ల పాత్ర‌లు పైన చెప్పిన బాద్య‌త‌ల నిర్వ‌హ‌ణ‌తో పూర్తికావు. అవి మౌలిక‌మైన బాధ్య‌త‌లు మాత్ర‌మే. మ‌రి కావాల్సిందేమిటి. ప‌ర‌స్ప‌ర (Happy Family […]

Continue Reading