Deep Well

Deep Well : 5 గంట‌ల పాటు బావిలోనే న‌ర‌క‌యాత‌న‌..చివ‌రికి!

Deep Well : ప్ర‌మాద‌వ‌శాత్తు కాలు జారి ఓ వృద్ధురాలు లోతైన బావిలో ప‌డిపోయింది. బావిలో ఉన్న పైను ఆధారంగా చేసుకుని కేక‌లు వేయ‌డం ఆరంభించింది. పోలీసులు స‌మాచారం అందుకొని క్షేమంగా వృద్ధురాలిని బ‌య‌ట‌కు తీశారు. Deep Well : తిరుప‌తి అర్బ‌న్ జిల్లా రేణిగుంట పోలీస్టేష‌న్ ప‌రిధిలో అత్తురు గ్రామానికి చెందిన సుబ్బ‌మ్మ వ‌య‌సు 80 సంవ‌త్స‌రాలు. కాల కృత్యాలు కోసం ఊరి చివ‌రిలో ఉన్న పొలం వ‌ద్ద‌కు పోతున్న క్ర‌మంలో పొర‌పాటును కాలు జారి […]

Continue Reading