Duplicate Tea powder

Duplicate Tea powder: య‌ధేచ్చ‌గా న‌కిలీ టీపొడి వ్యాపారం సీజ్ చేసిన పోలీసులు

Duplicate Tea powder మండ‌పేట: ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా మండ‌పేటలో న‌కిలీ టీపొడి వ్యాపారం య‌థేచ్ఛ‌గా కొన‌సాగుతుంది. స్థానిక ప్ర‌జ‌ల ఫిర్యాదు మేర‌కు పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టారు. మండ‌పేట త‌ర్వాణిపేట టీచ‌ర్స్ వీధిలో ఓ ఇంట్లో భారీ ఎత్తున న‌కిలీ టీపొడి ఉన్న‌ట్టు ప్ర‌జ‌లు అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యాన్ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్ర‌వారం టౌన్ సిఐ దుర్గా ప్ర‌సాద్ అక్క‌డికి చేరుకుని 35 కిలోల బ‌రువు గ‌ల 25 బ‌స్తాలు న‌కిలీ టీపొడిని […]

Continue Reading