Blackmail

Blackmail : బ్లాక్ మెయిల్‌కు పాల్ప‌డిన విలేక‌ర్లు అరెస్టు

రిమాండ్‌కు తర‌లింపు : క‌ల్లూరు ఏసీపీ Blackmail : kalluru : విలేక‌ర్ల ముసుగులో అక్ర‌మ దందాలు కొన‌సాగిస్తూ బ్లాక్‌మెయిలింగ్ కు పాల్ప‌డుతున్న నాలుగు విలేక‌ర్ల‌పై సత్తుప‌ల్లి పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేసి రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్టు క‌ల్లూరు ఏసీపీ వెంక‌టేశ్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ద‌మ్మ‌పేట మండ‌లం మంద‌ల‌ప‌ల్లి గ్రామానికి చెందిన క‌ఠారి పుల్లారావు బుధ‌వారం రాత్రి స‌మ‌యంలో 10 క్వింటాళ్ల బియ్యాన్ని ఆటోలో బైపాస్ రోడ్డు వైపుగా త‌ర‌లిస్తుండ‌గా […]

Continue Reading