real estate frauds

real estate frauds:స్థ‌లం తీసుకోవ‌డం య‌జ‌మానికి డ‌బ్బులు ఇవ్వ‌కుండా మోస‌గించ‌డం..చివ‌ర‌కు!

real estate frauds చ‌ల్ల‌ప‌ల్లి : స్థ‌లం ఒకరి ద‌గ్గ‌ర తీసుకుని అపార్ట్మెంట్ క‌ట్ట‌డం, స్థ‌ల య‌జ‌మానికి ఇవ్వాల్సిన ప్లాటులు ఇవ్వ‌కుండా మోస‌గించ‌డం, ప్లాట్ల అమ్మ‌కాల్లోనూ మోసాల‌కు పాల్ప‌డ‌టం, ఒకరికి అగ్రిమెంట్ చేసి మ‌రొక‌రికి రిజిస్ట్రేష‌న్ చేయ‌డం అవ‌స‌ర‌మైతే రిజిస్ట్రేష‌న్ చేయించుకునే వ్య‌క్తికి వాళ్ల ముఠాలోనే వ్య‌క్తే అధిక వ‌డ్డీల‌కు డ‌బ్బులు ఇవ్వ‌డం..ఇలాంటి మోసాల‌కు కృష్ణా జిల్లా చ‌ల్ల‌ప‌ల్లి పోలీసులు అడ్డుక‌ట్ట వేశారు. బిల్డ‌ర్‌ను, అత‌నికి స‌హ‌క‌రించిన వారిని మంగ‌ళ‌వారం అరెస్టు (real estate frauds)చేశారు. చ‌ల్ల‌ప‌ల్లి […]

Continue Reading