Guntur news

Guntur news: గుంటూరులో ఘ‌రానా మోసం పెళ్లి పేరుతో కోటి స్వాహా!

Guntur news గుంటూరు: social media లో సాఫ్ట్ వేర్ ఉద్యోగికి వ‌ల‌వేసిన స‌త్తెన‌ప‌ల్లి కి చెందిన దంప‌తులు అత‌ని వ‌ద్ద నుంచి పెళ్లి పేరుతో కోటి రూపాయ‌లు స్వాహా చేశారు. దీంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించిన బాధితుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ఎట్ట‌కేల‌కు ఆ దంప‌తులిద్ద‌ర్నీ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో ఘ‌రానా మోసం ఆల‌స్యంగా వెలుగు చూసింది. స‌త్తెన‌ప‌ల్లికి చెందిన ఎర్ర‌గుంట్ల దాసు (30) జ్యోతి(28) భార్య భ‌ర్త‌లు. దాసు బీటెక్ పూర్తి చేసి గ‌తంలో టీసీఎయ‌స్ […]

Continue Reading