real love story

real love story: అదే ప్రేమ చివ‌ర‌కు ప్రాణం ఉన్నా శ‌వంలా బ్ర‌త‌క‌మంటోంది!

real love story కొన్ని ల‌వ్ స్టోరీలు మ‌న‌సును తాకుతాయి. మ‌రికొన్ని ల‌వ్ స్టోరీలు సేం నాది కూడా ఇలానే అనే విధంగా ఉంటాయి. ఇక్క‌డ కింద ఇచ్చిన ల‌వ్‌స్టోరీ మాత్రం ప్ర‌తి ఒక్క ప్రేమికుడు, ప్రేమికురాలు ఆలోచించి ప్రేమ అనే ప‌దానికి గౌర‌వం ఇవ్వాల‌ని ఆశిస్తోంది. ఈ స్టోరీ రియ‌ల్ క‌థే. కానీ పేర్లు మార్చి(real love story) ఇస్తున్నాం. కాలేజీ ఆఖ‌రి రోజు. ‘జీవిత‌మంటే చ‌దువొక్క‌టే కాదు. లావుగా, బండ‌లా ఉన్నావ్‌. నువ్వూ అమ్మ‌యివేన‌న్న […]

Continue Reading