Love cheating

Love cheating : స్నేహితుడితో క‌లిసి ఓ ప్రేమికుడి పైశాచికం..చివ‌ర‌కు కట‌క‌టాల పాల‌య్య‌డు!

Love cheating: విజ‌య‌వాడ: నీతో స్నేహం కావాల‌ని వెంట‌ప‌డితే ఆ యువ‌తి అత‌డిని న‌మ్మి స్నేహం చేసింది. ఆ త‌ర్వాత నిన్ను ప్రేమిస్తున్నాంటే నిజ‌మేన‌ని న‌మ్మింది. అత‌డిలోని న‌య‌వంచ‌నను గ్ర‌హించ‌లేని యువ‌తి త‌న న‌గ్న వీడియోల‌ను కూడా పంపింది. ఆ త‌ర్వాత ఇద్ద‌రికీ మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో ఈ వీడియోల‌ను యువ‌కుడు త‌న స్నేహితుడితో సోష‌ల్ మీడియాలో పోస్టు చేయించాడు. దీంతో ఆ యువ‌తి పోలీసుల‌ను ఆశ్ర‌యించడంతో ఇద్ద‌రు నిందితుల‌ను విజ‌య‌వాడ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు శ‌నివారం అరెస్టు […]

Continue Reading