Fake Documents Case

Fake Documents Case : న‌కిలీ ద‌స్తావేజుల‌తో స్థ‌లాలు అమ్మార‌ట‌!

Fake Documents Case: న‌కిలీ లింక్ ద‌స్తావేజుల‌తో స్థ‌లాల‌ను అమ్మిన సంఘ‌ట‌న గుంటూరు జిల్లా మంగ‌ళగిరి లో వెలుగు చూసింది. స్థ‌లాల‌ను అమ్మిన న‌లుగురిని పోలీసులు అరెస్టు చేశారు. Fake Documents Case : మంగ‌ళ‌గిరి: గుంటూరు ఎస్పీ కార్యాల‌యంలో అర్బ‌న్ ఎస్పీ హ‌ఫీజ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం మంగ‌ళ‌గిరి ప‌ట్ట‌ణంలో ర‌త్నాల చెరువు స‌ర్వే నెంబ‌ర్ 134లో ఉన్న‌టువంటి స్థ‌లాల‌ను న‌కిలీ దస్తావేజులు(Fake Documents) త‌యారు చేసి మంగ‌ళ‌గిరి ప‌రిస‌ర ప్రాంతాల్లో గ‌ల అమాయ‌క ప్ర‌జ‌ల‌కు […]

Continue Reading