fake challan scam

fake challan scam:న‌కిలీ చ‌లాన్ల స్కాం 48 గంట‌ల్లో డ‌బ్బు అంతా రిక‌వరీ

fake challan scam: కైక‌లూరు: కృష్ణా జిల్లా మండ‌వ‌ల్లి స‌బ్ రిజిస్ట్రార్ కార్యా ల‌యంలో జ‌రిగిన న‌కిలీ చ‌లానాల వ్య‌వ‌హారంలో ప్ర‌ధాన నిందితుడైన స్టాంప్ వెండ‌ర్ దీర‌జ్ ను అరెస్టు చేసిన‌ట్టు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశ‌ల్ తెలిపారు. గురువారం కైక‌లూరు టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేసు(fake challan scam) వివ‌రాల‌ను వెల్ల‌డించారు. కేవ‌లం 48 గంట‌ల్లో 640 న‌కిలీ చ‌లానాల‌లో 450 చ‌లానాల‌కు సంబంధించి రూ.1.02 కోట్ల న‌గ‌దు ప్ర‌భుత్వ […]

Continue Reading