Crime news today

Crime news today: రిటైర్డ్ అసిస్టెంట్ స‌బ్ ఇన్పెక్ట‌ర్ అరెస్ట్‌

Crime news today: నారాయ‌ణగూడ: స‌ర్టిఫికెట్స్ ఫోర్జ‌రీ చేసిన కేసులో ఓ రిటైర్డ్ ఏఎస్సైను నారాయ‌ణ గూడ పోలీసులు అరెస్టు చేశారు. 2018 లో హైదారాబాద్ సంతోష్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ నుండి ఏఎస్సైగా రిటైర్డ్ అయిన మ‌హ‌మూద్ అబ్దుల్ ర‌వుఫ్ రిటైర్డ్ అయిన త‌ర్వాత త‌న స‌ర్వీస్ ను మ‌రో రెండేళ్లు పొడిగించేందుకు త‌న స‌ర్టిఫికెట్స్‌లో డేట్ ఆఫ్ బ‌ర్త్‌ను 1960 నుండి 1962 కు మార్ఫింగ్ చేశారు. త‌న‌కు ఇంకా రెండేళ్లు స‌ర్వీస్ ఉందంటూ […]

Continue Reading