fake babas

fake babas: ల‌చ్చిందేవి త‌లుపు త‌డుతోందంటూ..విక్ర‌మార్కుడు సినిమా త‌ర‌హాలో దొంగ బాబాల దోపిడీ!

fake babas నాగ‌ర్ క‌ర్నూలు: ఆర్థిక ఇబ్బందుల‌ను పూజ‌ల‌తో తొల‌గిస్తామంటూ బంగారాన్ని రెట్టింపు చేస్తామ‌ని అనుమాన‌స్ప‌దంగా తిరిగే దొంగ బాబాలను క‌ల్వ‌కుర్తి ప‌ట్ట‌ణ పోలీసులు ప‌ట్టుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే నాగ‌ర్ క‌ర్నూలు జిల్లా క‌ల్వ‌కుర్తి పట్ట‌ణంలో ఒక వ్యాపారి వ‌ద్ద‌కు వ‌చ్చిన ఇద్ద‌రు దొంగ బాబాలు మీకు గ్ర‌హ‌దోశం వ‌ల్ల ఆర్థిక ప‌రిస్థితి బాగోలేద‌ని చెప్పారు. దీనితో ఉత్ప‌న్న‌మ‌య్యే స‌మ‌స్య‌ల‌న్నింటిని గ్ర‌హ‌పూజ‌తో తొల‌గిస్తామంటూ మ‌భ్య పెట్టారు. వ్యాపారి వ‌ద్ద రెండు తులాల బంగారం, రూ.25,000 వేల‌తో పాటు […]

Continue Reading