wine shop

wine shopలోనే మ‌ద్యం క‌ల్తీ.. మూడు నెల‌లుగా ఇదే తంతు!

wine shop: సిద్ధిపేట: వైన్‌షాపులో మ‌ద్యం క‌ల్తీ చేస్తున్న ముగ్గురు యువ‌కుల‌ను అరెస్టు చేసి రిమాండ్ కు త‌ర‌లించిన‌ట్టు ఎక్సైజ్ సూప‌రిండెంట్ విజ‌య భాస్క‌ర్ రెడ్డి తెలిపారు. ఆదివారం సిద్ధిపేట ఎక్సైజ్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. సిద్ధిపేట ముస్త‌ఫా చౌర‌స్తాలోని దుర్గ భ‌వాని వైన్స్ లో ప‌నిచేస్తున్న తోట వేణుగోపాల్‌, ఆస‌న్న గారి రాజు, మ‌ల్కాపూర్ రాజులు ఆదివారం ఉద‌యం 8 గంట‌ల స‌మ‌యంలో వైన్స్ షాపు(wine shop)లోకి వెళ్లి ష‌ట్ట‌ర్ […]

Continue Reading