walking tips to lose weight: అందుకే వా-కింగ్తోనే మనకు ఆరోగ్యం, ఆనందం!
walking tips to lose weight శారీరక వ్యాయమం, సాధారణ నడక మన శరీరంపై చూపే ప్రయోజనాలు గమనిస్తే నిజంగానే ఆశ్చర్యమేస్తోంది. నడక ప్రారంభించిన నిమిషం నుంచి 5 నిమిషాల్లోపు గమనిస్తే, శరీర కణాల్లోంచి శక్తిని ఉత్పత్తి చేసే రసాయనాలు విడుదలవుతాయి. గుండె నిమిషానికి 70 నుండి 100 సార్లు కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. నడక వేగం పెంచి కొలదీ శరీరంలోని రక్త ప్రసరణ వేగం పెరిగి కండరాలకు ఉత్తేజాన్ని కలుగ జేస్తుంది. చేతులు, కాళ్లలోని జాయింట్లలో ఉన్న …
walking tips to lose weight: అందుకే వా-కింగ్తోనే మనకు ఆరోగ్యం, ఆనందం! Read More »