covid 19

Telangana govt jobs-80039 vacancies 2022: తెలంగాణ‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాల ఖాళీలు

Telangana govt jobs-80039 vacancies 2022 | తెలంగాణలో ల‌క్ష ఉద్యోగాల భ‌ర్తీ కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ శ్రీ‌కారం చుట్టారు. రాష్ట్రంలో 91,142 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయ‌ని అసెంబ్లీ స‌మావేశంలో తెలిపారు. యుద్ధ ప్రాతిప‌దిక‌న 80,039 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన‌ట్టు స్ప‌ష్టం చేవారు. విద్యాశాఖ‌లో 20 వేల నుంచి 30 వేల పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు వ‌దిలామ‌న్నారు. రాష్ట్రంలో 11,103 మంది ఒప్పంద ఉద్యోగులున్నార‌న్నారు. వీరంద‌ర్నీ క్ర‌మం బ‌ద్ధీక‌రిస్తామ‌న్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఇక నుంచి స్థానిక …

Telangana govt jobs-80039 vacancies 2022: తెలంగాణ‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాల ఖాళీలు Read More »

Night Curfew in AP: ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేత

Night Curfew in AP తాడేపల్లి: ఏపీలో కోవిడ్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు కచ్చితంగా ధరించే నిబంధన అమలు చేయాలని నిర్ణయించారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని అధికారుల్ని సీఎం జగన్‌ (Night Curfew in AP)ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర​ …

Night Curfew in AP: ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేత Read More »

work from home IT: ఇంటి నుంచే ప‌నిచేయ‌మంటున్న ఐటీ కంపెనీలు

work from home IT హైద‌రాబాద్: క‌రోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుతున్న నేప‌థ్యంలో త‌మ ఉద్యోగుల‌ను ఇంటి నుంచే ప‌ని చేయాల‌ని పూర్తి స్థాయిలో ఐటీ కంపెనీలు త‌మ కార్యాచార‌ణను కొన‌సాగుతున్నాయి. కోవిడ్ రెండో ద‌శ కేసులు త‌గ్గాక‌, కార్యాల‌యాల‌కు కొద్ది మంది ఐటీ ఉద్యోగులు వ‌స్తున్నారు. అయితే గ‌డిచిన వారం రోజుల్లో క‌రోనా ఒమిక్రాన్ ముప్పు పెరుగుతున్నందున ఇంటి నుంచే ప‌నిచేయాల‌ని(work from home IT) సంబంధిత సంస్థ‌ల యాజ‌మ‌న్యాలు సూచిస్తున్నాయి. అయితే సోమ‌వారం నుంచే …

work from home IT: ఇంటి నుంచే ప‌నిచేయ‌మంటున్న ఐటీ కంపెనీలు Read More »

omicron health insurance: ఒమిక్రాన్ చికిత్స‌కు బీమా వ‌ర్తిస్తుంది:IRDAI

omicron health insurance: కోవిడ్ చికిత్స‌కు ఉప‌యోగ‌ప‌డుతున్న ఆరోగ్యబీమా పాల‌సీలు ఒమిక్రాన్ వ్యాధిగ్ర‌స్తుల‌కూ ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని బీమా నియంత్ర‌ణ‌, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డిఎఐ)స్ప‌ష్టం చేసింది. సాధార‌ణ‌, ఆరోగ్య బీమా సంస్థ‌లు జారీ చేసిన అన్ని ర‌కాల ఆరోగ్య బీమా పాల‌సీల్లో (omicron health insurance)కోవిడ్-19 చికిత్స‌కు ప‌రిహారం ఇవ్వాల‌ని ఐఆర్‌డిఏఐ ఏప్రిల్ 1,2020 న ఆదేశాలిచ్చింది. ఒమిక్రాన్ కేసులు విజృంభిస్తున్న వేళ మ‌రోసారి త‌న ఆదేశాల‌ను గుర్తు చేస్తూ కొత్త వేరియంట్ చికిత్స‌కూ బీమా ప‌రిహారం చెల్లించాల్సిందేన‌ని …

omicron health insurance: ఒమిక్రాన్ చికిత్స‌కు బీమా వ‌ర్తిస్తుంది:IRDAI Read More »

2022 funny memes: ఈ నూత‌న సంవ‌త్స‌రం మామూలుగా ఉండ‌దు మ‌రి! (2022 ఫ‌న్నీ వీడియో)

2022 funny memes 2022 నూత‌న సంవ‌త్స‌రం అని మురిసిపోతున్నా..మూల‌న ఒమిక్రాన్ మూలుగుడు శ‌బ్ధాలు మాత్రం భ‌య‌పెడుతూనే ఉన్న‌ట్టుంది ఈ కొత్త సంవ‌త్స‌రాల మార్పులు. 2019 లో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున్న విడుద‌లైన క‌రోనా వైర‌స్ బాహుబ‌లి-1, బాహుబ‌లి -2 లాగా సంవ‌త్స‌రానికి ఒక‌టి పేర్లు మార్చుకుంటూ ప్ర‌జ‌ల‌పై ప్ర‌తాపం చూపిస్తున్నాయి వైర‌స్‌లు. జ‌నాల్ని పిట్ట‌ల్లాగా రాల్చిన క‌రోనా ఇప్పుడు ఒమిక్రాన్‌గా నూత‌న వేడుక‌ల‌ను మ‌న‌తో పంచుకోవ‌డానికి సిద్ధ‌మైన‌ట్టు ఉంది. 2022 నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల …

2022 funny memes: ఈ నూత‌న సంవ‌త్స‌రం మామూలుగా ఉండ‌దు మ‌రి! (2022 ఫ‌న్నీ వీడియో) Read More »

Telangana in Omicron Guidelines:తెలంగాణ‌లో నూత‌న వేడుక‌ల సంద‌ర్భంగా గైడ్‌లైన్స్ ఇవే!

Telangana in Omicron Guidelines ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న ఒమిక్రాన్ ఇప్పుడు భార‌త‌దేశంలో కూడా ఆందోళ‌న క‌లిగించేలా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆయా రాష్ట్రాలు క్రిస్మ‌స్‌, నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు, సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా కొన్ని విధివిధానాలు ప్ర‌క‌టించాయి. అదే విధంగా నైట్ క‌ర్ఫ్యూను కూడా విధించాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాస్(Omicron) కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అయితే తెలంగాణ ప్ర‌భుత్వం ఒమిక్రాన్(Omicron) నియంత్ర‌ణ‌కు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో …

Telangana in Omicron Guidelines:తెలంగాణ‌లో నూత‌న వేడుక‌ల సంద‌ర్భంగా గైడ్‌లైన్స్ ఇవే! Read More »

throat infection in winter: చ‌లికాలం గొంతు నొప్పితో జాగ్ర‌త్తా!

throat infection in winter చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు దాని ప్ర‌భావం ముందు చెవి, గొంతు, ముక్కుల మీద ఎక్కువుగా క‌నిపిస్తుంది. టాన్సిల్స్‌తో బాధ‌ప‌డేవాళ్ల‌కు ఈ కాలం ఇంకా ఇబ్బంది క‌రం. అలాగే గొంతు నొప్పుల‌తో బాధ‌ప‌డేవాళ్ల‌కు కూడా! గొంతులో గుర‌గుర‌, గొంతు బొంగురుపోవ‌డం, గొంతు ప‌ట్టేయ‌డం, చెవులు-ముక్కు దిబ్బెడ‌వేయ‌డం, త‌ల‌ నొప్పిల‌తో పాటు ముక్కు నుంచి నీరు కార‌డం- జ‌లుబు లాంటి వాటితో బాధ‌ప‌డుతుంటారు. ఈ బాధ‌ల వ‌ల్ల చిరాకు, నీర‌సం, ఏ ప‌నీ చేయ‌ల‌నిపించ‌క‌పోవ‌డం, …

throat infection in winter: చ‌లికాలం గొంతు నొప్పితో జాగ్ర‌త్తా! Read More »

Covid -19 Variant(B.1.1.529)కాస్త ప్ర‌శాంతంగా ఊపిరి పీల్చుకుంటే ఒట్టు..మ‌ళ్లీ క‌రోనా కొత్త వేరియంట్ అంట!

Covid -19 Variant(B.1.1.529)జ‌ర్మ‌నీ: ప్ర‌పంచానికి ఏమైంది… ఒక ప్ర‌క్క పేద‌రికం, మ‌రో ప్ర‌క్క క‌రోనా ..కాలు బ‌య‌ట పెట్ట‌నిదే క‌డుపు నిండ‌దు..కాలు బ‌య‌ట పెడితే క‌రోనా కాటు వేయ‌క మాన‌దు..ఎన్నాళ్లు ఈ క‌రోనా బాధ‌లు అంటూ..రెండేళ్ల సంధి జ‌నాలు ఆప‌సోపాలు ప‌డుతున్నారు. కాస్త ప‌ర్వాలేదు క‌రోనా గోల త‌గ్గింద‌నుకుంటే మర‌లా కొత్త రూపంలో ప్ర‌పంచంలోకి తొంగి చూస్తుంది. అదే క‌రోనా కొత్త వేరియంట్ అంట‌. నిన్న ఒక్క‌రోజే 76,000 కేసులు న‌మోద‌య్యాయంటే దాని ప‌వ‌ర్ ఎలా ఉందో …

Covid -19 Variant(B.1.1.529)కాస్త ప్ర‌శాంతంగా ఊపిరి పీల్చుకుంటే ఒట్టు..మ‌ళ్లీ క‌రోనా కొత్త వేరియంట్ అంట! Read More »

covid update: త‌గ్గిన‌ట్టే త‌గ్గి ఒక్క‌సారిగా అమాంతం పెరిగి.. కేర‌ళ‌ను వ‌ణికిస్తోన్న క‌రోనా!

covid update: ఢిల్లీ: దేశంలో క‌రోనా కేసుల్లో హెచ్చు త‌గ్గులు క‌న్పిస్తున్నాయి. గ‌త రెండు రోజులుగా 20 వేల దిగువ‌కు ప‌డిపోయిన కొత్త కేసులు, తాజాగా మ‌ళ్లీ పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశ‌వ్యాప్తంగా 15.06 ల‌క్ష‌ల మందికి వైర‌స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అందులో 23,529 మందికి పాజిటివ్ నిర్థార‌ణ(covid update) అయ్యింది. క్రితం రోజు కేసులు (18,870) తో పోలిస్తే 24 శాతం అధికంగా కేసులు న‌మోద‌య్యాయి. అయితే అదే స‌మ‌యంలో మ‌ర‌ణాలు కాస్త …

covid update: త‌గ్గిన‌ట్టే త‌గ్గి ఒక్క‌సారిగా అమాంతం పెరిగి.. కేర‌ళ‌ను వ‌ణికిస్తోన్న క‌రోనా! Read More »

Memory loss: అంత‌కు ముందు ఆ త‌ర్వాత మ‌రిచిపోతున్న కోవిడ్ జ‌యించిన వ్య‌క్తులు

Memory loss: కోవిడ్ బారిన ప‌డి కోలుకున్న వారికి ఇప్పుడు కొత్త ఆరోగ్య స‌మ‌స్య‌లు ప్ర‌భావం చూపుతున్నాయి. కోవిడ్ సోకిన వారు ఐసోలేష‌న్ లో ఉంటూ చికిత్స తీసుకొని పూర్తి ఆరోగ్య వంతంగా మారిన త‌ర్వాత వారిలో జ్ఞాప‌క శ‌క్తి, గ్ర‌హ‌ణ శ‌క్తి త‌గ్గిపోవ‌డం(Memory loss) లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయంటోంది లండ‌న్ ఇంపీరియ‌ల్ కాలేజీ. వారు దాదాపుగా 80 వేల మంది పై చేసిన ప‌రిశోధ‌న‌ల తర్వాత ఈ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టు తేల్చి చెప్పారు. అయితే ఈ …

Memory loss: అంత‌కు ముందు ఆ త‌ర్వాత మ‌రిచిపోతున్న కోవిడ్ జ‌యించిన వ్య‌క్తులు Read More »

Covid Pasitive: చిత్తూరు జిల్లా పాఠ‌శాల‌ల్లో కోవిడ్ క‌ల‌క‌లం ఉపాధ్యాయుల‌కు, విద్యార్థుల‌కు కోవిడ్ పాజిటివ్‌

Covid Pasitive: చిత్తూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాఠ‌శాల‌లు పునః ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 17 మంది ఉపాధ్యాయుల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. వీరితో పాటు 10 మంది విద్యార్థులూ వైర‌స్ బారిన ప‌డ్డారు. పాఠ‌శాల‌లు ప్రారంభ‌మైన తొలిరోజైన ఈ నెల 16న ముగ్గురు ఉపాధ్యాయులు, 17న ఒక‌రికి, 19న ఆరుగురికి,21న ముగ్గురు ఉపాధ్యాయులు, ఇద్ద‌రు విద్యార్థుల‌కు కోవిడ్ నిర్థార‌ణ (Covid Pasitive)అయ్యింది. 23న ముగ్గురు ఉపాధ్యాయులు, ఏడుగురు విద్యార్థ‌ల‌కు, 24న ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యార్థికి …

Covid Pasitive: చిత్తూరు జిల్లా పాఠ‌శాల‌ల్లో కోవిడ్ క‌ల‌క‌లం ఉపాధ్యాయుల‌కు, విద్యార్థుల‌కు కోవిడ్ పాజిటివ్‌ Read More »

School Reopen: పునః ప్రారంభం బాధ్య‌త స‌ర్పంచ్‌లు, జ‌డ్పీ ఛైర్ ప‌ర్స‌న్ల‌దే | స్కూళ్లు ఓపెనింగ్ ఇక చేయ‌ట‌మే త‌రువాయి..

School Reopen: జ‌న‌గామ‌: సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి అన్ని అంగ‌న్వాడీ కేంద్రాల‌తో స‌హా అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు విద్యా సంస్థ‌లు పున ప్రారంభానికి ఏర్పాటు చేసిన‌ట్టు తెలంగాణ విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం ఆమె వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తో క‌లిసి క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడారు. విద్యా సంస్థ‌ల్లో పారిశుద్ధ్యం బాధ్య‌త స‌ర్పంచులు, మున్సిప‌ల్ ఛైర్మ‌న్ల‌దేన‌ని , పిల్ల‌ల‌కు జ్వ‌ర సూచ‌న‌లుంటే కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించాల‌ని …

School Reopen: పునః ప్రారంభం బాధ్య‌త స‌ర్పంచ్‌లు, జ‌డ్పీ ఛైర్ ప‌ర్స‌న్ల‌దే | స్కూళ్లు ఓపెనింగ్ ఇక చేయ‌ట‌మే త‌రువాయి.. Read More »

School Timetable: ఉద‌యం 8 గంట‌ల నుంచి 6 గంట‌ల వ‌ర‌కు పాఠ‌శాల‌లు! 10 గంట‌ల పాటు క్లాసులు!

School Timetable: అమ‌రావ‌తి: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల స‌మ‌యాన్ని పొడిగించారు. ప్రారంభానికి ముందు గంటా 45 నిమిషాలు, త‌ర‌గ‌తుఉల ముగిసిన త‌ర్వాత గంటా 15 నిమిషాలు పెంచారు. ఉన్న‌త పాఠ‌శాల‌ల మొత్తం స‌మ‌యాన్ని 10 గంట‌లు చేశారు. పెంచిన 3 గంట‌ల స‌మ‌యాన్ని ఐచ్చిక స‌హా పాఠ్యాంశాలు, విరామం కోసం కేటాయిస్తున్నారు. ఉన్న‌త పూర్వ‌, ఉన్న‌త ప్ల‌స్ బ‌డులు ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేసేలా పాఠ్య ప్ర‌ణాళిక‌ను రూపొందించారు. గ‌తంలో ప్రాథ‌మికోన్న‌త‌, …

School Timetable: ఉద‌యం 8 గంట‌ల నుంచి 6 గంట‌ల వ‌ర‌కు పాఠ‌శాల‌లు! 10 గంట‌ల పాటు క్లాసులు! Read More »

corona cases: జాగ్ర‌త్త‌..జాగ్ర‌త్త‌..రాజ‌ధానిలో మ‌ళ్లీ విస్త‌రిస్తున్న వైర‌స్‌| ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు క్యూ క‌డుతున్న బాధితులు

corona cases: క‌రోనా రెండో ద‌శ వెళ్లిపోయిందిలే అనుకుంటే పొర‌పాటు అంటున్నారు వైద్యులు. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంపై ఆందోళ‌న మొద‌ల‌వుతుంది. హైద‌రాబాద్: ఇక ఏమీ కాద‌న్న నిర్ల‌క్ష్యం..క‌నీసం మాస్క్ ధ‌రించ‌క‌పోవ‌డం ..భౌతిక దూరం పాటించే సంగ‌తి మ‌రిచిపోవ‌డం…గుంపులు గుంపులుగా సంచ‌రించ‌డం… ఉత్స‌వాలు, శుభ‌కార్యాలు..అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన‌డం చూస్తుంటే మ‌హ‌మ్మారి క‌రోనా మ‌రోసారి కోర‌లు చాస్తోంది అన‌డంలో ఏమాత్ర‌మూ సందేహం లేదు. రెండో ద‌శ ఉధృతి త‌ర్వాత వైర‌స్ త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టు క‌నిపించిన‌ప్ప‌టికీ కేసుల …

corona cases: జాగ్ర‌త్త‌..జాగ్ర‌త్త‌..రాజ‌ధానిలో మ‌ళ్లీ విస్త‌రిస్తున్న వైర‌స్‌| ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు క్యూ క‌డుతున్న బాధితులు Read More »

covid 3rd wave : షాకింగ్ : క‌రోనా థ‌ర్డ్ వేవ్ రెడీగా ఉందంట‌!

covid 3rd wave : ప్ర‌పంచ దేశాలు ప్ర‌శాంతంగా ఉన్నా భార‌త్‌ను మాత్రం క‌రోనా ప్ర‌శాంతంగా బ‌త‌క‌నిచ్చేట‌ట్టు లేన్న‌ట్టుంది. ఒక‌టి త‌ర్వాత ఒక‌టి రూపాంత‌రం చెందుతూ ప్ర‌జ‌ల ప్రాణాల‌ను తీస్తోంది. covid 3rd wave : న్యూఢిల్లీ : దేశంలో క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ ప్ర‌భావం చూపిస్తున్న దెబ్బ‌కు ప్ర‌జ‌లు విల‌విల్లాడుతున్నారు. అయితే గ‌త కొద్ది వారాలుగా ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దుకుంటున్న నేప‌థ్యంలో ముక్కులో క‌రోనా బ్ర‌తికే ఉంద‌న్న చందంగా మూడో ముప్పు అదే థ‌ర్డ్ వేవ్ …

covid 3rd wave : షాకింగ్ : క‌రోనా థ‌ర్డ్ వేవ్ రెడీగా ఉందంట‌! Read More »