cm kcr

Telangana Rashtra Samithi: రేపు టిఆర్ఎస్ పార్టీ శాస‌న‌స‌భ ప‌క్ష స‌మావేశం

Telangana Rashtra Samithi | తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు(kcr) సోమ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు తెలంగాణ భ‌వ‌న్‌లో టిఆర్ఎస్ పార్టీ శాస‌న‌స‌భ ప‌క్ష సమావేశం జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించారు. ఈ స‌మావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు, జిల్లా అధ్య‌క్షులు, జ‌డ్పీ ఛైర్మ‌న్లు, డిసిసిబి, డిసిఎంఎస్‌ల అధ్య‌క్షులు, రైతు బంధు స‌మితుల జిల్లా అధ్య‌క్షులు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాల‌ని సీఎం ఆదేశించారు. యాసంగి వ‌రిపై పోరాటం రాష్ట్రంలో యాసంగి వ‌రి ధాన్యాన్ని కేంద్ర …

Telangana Rashtra Samithi: రేపు టిఆర్ఎస్ పార్టీ శాస‌న‌స‌భ ప‌క్ష స‌మావేశం Read More »

Telangana govt jobs-80039 vacancies 2022: తెలంగాణ‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాల ఖాళీలు

Telangana govt jobs-80039 vacancies 2022 | తెలంగాణలో ల‌క్ష ఉద్యోగాల భ‌ర్తీ కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ శ్రీ‌కారం చుట్టారు. రాష్ట్రంలో 91,142 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయ‌ని అసెంబ్లీ స‌మావేశంలో తెలిపారు. యుద్ధ ప్రాతిప‌దిక‌న 80,039 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన‌ట్టు స్ప‌ష్టం చేవారు. విద్యాశాఖ‌లో 20 వేల నుంచి 30 వేల పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు వ‌దిలామ‌న్నారు. రాష్ట్రంలో 11,103 మంది ఒప్పంద ఉద్యోగులున్నార‌న్నారు. వీరంద‌ర్నీ క్ర‌మం బ‌ద్ధీక‌రిస్తామ‌న్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఇక నుంచి స్థానిక …

Telangana govt jobs-80039 vacancies 2022: తెలంగాణ‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాల ఖాళీలు Read More »

cm kcr announces job notification: తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పిన కేసీఆర్‌!

cm kcr announces job notification | సీఎం కేసీఆర్ తెలంగాణ లో నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పారు. బుధ‌వారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో రాష్ట్రంలో నిరుద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ 91,142 వేల ఖాళీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు. దీంతో ఒక్క‌సారిగా అసెంబ్లీలో హ‌ర్ష ధ్వ‌నులు వినిపించాయి. నిన్న సీఎం కేసీఆర్ ఓ స‌భ‌లో మాట్లాడుతూ బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు నిరుద్యోగులు టీవీలు …

cm kcr announces job notification: తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పిన కేసీఆర్‌! Read More »

Mahila Bandhu Celebrations: మ‌హిళా బంధు సంబురాల‌కు గులాబీ ద‌ళం రెడీ అవ్వండి!

Mahila Bandhu Celebrations | తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షులు, ఐటీ శాఖా మంత్రి క‌ల్వ‌కుంట్ర తార‌క రామారావు ఆదేశాల మేర‌కు మ‌హిళా బంధు సంబురాలు మూడ్రోజుల పాటు ఘ‌నంగా జ‌ర‌గాల‌ని జనగామ జిల్లా పరిషత్ ఛైర్మ‌న్, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి పిలుపు నిచ్చారు. శుక్ర‌వారం జనగామ జిల్లాలోని (యశ్వంతపుర్) వద్ద TRS పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 6, 7, 8 …

Mahila Bandhu Celebrations: మ‌హిళా బంధు సంబురాల‌కు గులాబీ ద‌ళం రెడీ అవ్వండి! Read More »

Mallanna Sagar Opening: నేడు మ‌ల్ల‌న్న సాగ‌ర్ జ‌లాశ‌యం ప్రారంభం..ఆస‌క్తిక‌ర ట్వీట్‌తో కేటీఆర్ ప్ర‌శ్న‌?

Mallanna Sagar Opening | సిద్దిపేట: కొమ‌ర‌వెల్లి మ‌ల్ల‌న్న సాగ‌ర్ జ‌లాశ‌యాన్ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం ప్రారంభించ‌నున్నారు. తొలుత సిద్దిపేట జిల్లా తొగుట మండ‌లం తుక్కాపూర్ చేరుకుని అక్క‌డ పంపు హౌస్‌ను ప‌రిశీలించి మోటార్లు ఆన్ చేస్తారు. 17,600 ఎక‌రాల విస్తీర్ణంలో సుమారు రూ.6,000 వేల కోట్ల వ్య‌యంతో 50 టీఎంసీ(TMC)ల సామ‌ర్థ్యంతో మ‌ల్ల‌న్న సాగ‌ర్‌ను నిర్మించిన విష‌యం అంద‌రికీ (Mallanna Sagar Opening)తెలిసిందే. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ద్వారా గోదావ‌రి జలాల‌ను ఎత్తిపోసి 10 జిల్లాల …

Mallanna Sagar Opening: నేడు మ‌ల్ల‌న్న సాగ‌ర్ జ‌లాశ‌యం ప్రారంభం..ఆస‌క్తిక‌ర ట్వీట్‌తో కేటీఆర్ ప్ర‌శ్న‌? Read More »

KCR vision Golden India: నాడు బంగారు తెలంగాణ నినాదం..నేడు బంగారు భార‌త్ నినాదం!

KCR vision Golden India| హైద‌రాబాద్: కేంద్రంపై పోరు విష‌యంలో త‌గ్గేదేలేంటున్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఇన్నాళ్లూ బంగారు తెలంగాణ కోసం పాడుప‌డిన తాను ఇక‌పై బంగారు భార‌త్(Bangaru Bharat) నిర్మాణం కోసం కృషి చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. అమెరికా కంటే గొప్ప‌దేశంగా భార‌త్‌ను తీర్చిదిద్దుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. సోమవారం రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంగ‌మేశ్వ‌ర‌, బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి శంకుస్థాప‌న(KCR vision Golden India) చేశారు. బంగారు తెలంగాణాలాగే, బంగారు భార‌త్.. …

KCR vision Golden India: నాడు బంగారు తెలంగాణ నినాదం..నేడు బంగారు భార‌త్ నినాదం! Read More »

kcr third front politics: కేసీఆర్ నేతృత్వంలో థ‌ర్డ్‌ఫ్రంట్ సిద్ధ‌మ‌వ్వ‌డం ఖాయ‌మా?

kcr third front politics: తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్‌రావు(kcr) జాతీయ రాజ‌కీయాల‌పై ఎప్పటి నుండో ఫోక‌స్ పెట్టారు. ప్ర‌స్తుతం మ‌రింత వేగంగా జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పేందుకు వ్యూహ‌క‌ర్త‌గా సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందులో భాగంగా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల‌ను ఏకం చేసే ప‌నిలో ప‌డ్డారు. బీజేపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపేందుకు రాజ‌కీయ యుద్ధం మొద‌లు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఒక ప్ర‌క్క బీజేపీపైనా, ప్ర‌ధాని మోడీపైనా విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెడుతూనే మ‌రో ప్ర‌క్క ప్రాంతీయ పార్టీల‌ను …

kcr third front politics: కేసీఆర్ నేతృత్వంలో థ‌ర్డ్‌ఫ్రంట్ సిద్ధ‌మ‌వ్వ‌డం ఖాయ‌మా? Read More »

CP CV Anand: డ్ర‌గ్స్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌!..ఇక నుంచి కొత్త లెక్క!

CP CV Anand హైద‌రాబాద్: రాబోయే రోజుల్లో డ్ర‌గ్స్(Drugs) అతిపెద్ద స‌మ‌స్య‌గా మారుబోతోంది. స్కూల్స్‌, కాలేజీల్లోనే డ్ర‌గ్స్ విచ్చ‌ల‌విడిగా వినియోగిస్తున్నారు. త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే పిల్ల‌లు డ్ర‌గ్స్‌కు అల‌వాటు ప‌డే అవ‌కాశం ఉందంటూ సీపీ సీవీ ఆనంద్‌(CP CV Anand) చేసిన వ్యాఖ్య‌లు గుండెల్లో గుబులు పుట్టిస్త‌న్నాయి. స్కూళ్లు, కాలేజీల‌కు ఈజీగా డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా అవుతున్నాయి. ముఖ్యంగా ఇంర్నేష‌న‌ల్ స్కూళ్ల‌ల్లో వాడుతున్న‌ట్టు త‌మ‌కు స‌మ‌చారం ఉంద‌ని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సెకండ్ లెవ‌ల్ టౌన్ల‌కు గంజాయి …

CP CV Anand: డ్ర‌గ్స్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌!..ఇక నుంచి కొత్త లెక్క! Read More »

medaram jatara invitation 2022: మేడారం జాత‌ర ఆహ్వాన ప‌త్రిక అందుకున్న సీఎం కేసీఆర్‌

medaram jatara invitation 2022 హైద‌రాబాద్: మేడారం స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర ఫిబ్ర‌వ‌రి 16 నుంచి ప్రారంభ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా జాత‌ర ఆహ్వాన ప‌త్రిక‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావుకు మంగ‌ళ‌వారం మంత్రులు ప్ర‌గ‌తి భ‌వ‌నంలో అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మేడారం(medaram jatara) మ‌హా కుంభ‌మేళ జాత‌ర‌కు రావాల‌ని సీఎం కేసీఆర్‌(cm kcr)ను ఆహ్వానించారు. సీఎంను క‌లిసి ఆహ్వాన ప‌త్రిక (invitation 2022)అంద‌జేసిన వారిలో గిరిజ‌న‌, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి …

medaram jatara invitation 2022: మేడారం జాత‌ర ఆహ్వాన ప‌త్రిక అందుకున్న సీఎం కేసీఆర్‌ Read More »

Hyderabad Drug Case: తెలంగాణలో డ్ర‌గ్స్ నియంత్ర‌ణ యాక్ష‌న్ ప్లాన్ షురూ!

Hyderabad Drug Case హైద‌రాబాద్ తెలంగాణ రాష్ట్రంలో డ్ర‌గ్స్ నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వ సీరియ‌స్‌గా దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇందుకై 24 గంట‌ల్లో మ‌రో యాక్ష‌న్‌ప్లాన్ రెడీ చేయ‌నుంది. డ్ర‌గ్స్ కేసుల విష‌య‌మై సీఎం కేసీఆర్(CM KCR) అధికారుల‌తో ప్ర‌త్యేక స‌మ‌వేశం ఏర్పాటు చేయ‌నున్నారు. డ్ర‌గ్స్ నియంత్ర‌ణ‌కు కొత్త చ‌ట్టం కోసం ముసాయిదా రూపొందించే చాన్స్ కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే 1100 మందితో డ్ర‌గ్స్ నియంత్ర‌ణ కోసం ప్ర‌త్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన‌ట్టు(Hyderabad Drug Case) స‌మాచారం. …

Hyderabad Drug Case: తెలంగాణలో డ్ర‌గ్స్ నియంత్ర‌ణ యాక్ష‌న్ ప్లాన్ షురూ! Read More »

TRS Party కి బిగ్ షాక్- ఏకంగా 22 మంది రాజీనామా?

TRS Party హ‌న్మకొండ: అధికార టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ త‌గ‌ల‌నుందా…హ‌న్మ‌కొండ‌లో పార్టీ కేడ‌ర్లో రాజీనామాల వంతు మొద‌లైందా? అంటే(TRS Party) అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. శాయంపేట మండ‌ల స‌ర్పంచులు స్థానిక ఎమ్మెల్యే, జెడ్పీ ఛైర్ ప‌ర్స‌న్, స్థానిక ఎంపీపీ తీరుప‌ట్ల అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తూ రాజీనామా నిర్ణ‌యాన్ని తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం. వివ‌రాల్లోకి వెళితే హ‌న్మ‌కొండ జిల్లా భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం శాయంపేట మండ‌లంలోని 22 మంది అధికార పార్టీలో ఉన్నారు. వీరంతా మూకుమ్మ‌డిగా రాజీనామా చేయాల‌ని అనుకున్న‌ట్టు …

TRS Party కి బిగ్ షాక్- ఏకంగా 22 మంది రాజీనామా? Read More »

Huzurabad by Election: స‌భ కోసం ఆశ‌గా ఎదురు చూపులు..కానీ క్లారిటీ వ‌చ్చేనా?

Huzurabad by Election హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌కు మ‌రో 16 రోజులు మాత్ర‌మే ప్ర‌చారం మిగిలి ఉంది. ఈ గ‌డువులో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు ప‌ర్య‌టిస్తార‌ని, ప్ర‌జ‌ల‌కు హామీలిచ్చి టిఆర్ఎస్ గెలుపున‌కు రాచ‌బాట వేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయిన‌ప్ప‌టికీ నేటి వ‌ర‌కు వారి ప‌ర్య‌ట‌న అధికారికంగా ఖ‌రారు కాలేదు. ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌లు ఉండ‌టం, వెయ్యి మందికి మాత్ర‌మే అనుమ‌తి ఉండ‌టంతో (Huzurabad by Election)సందిగ్ధం నెల‌కొంది. ఎలాగైనా హుజూరాబాద్‌లో ప‌ర్య‌టించాల‌ని, ప్ర‌జ‌ల్లో భ‌రోసా క‌ల్పించాల‌ని …

Huzurabad by Election: స‌భ కోసం ఆశ‌గా ఎదురు చూపులు..కానీ క్లారిటీ వ‌చ్చేనా? Read More »

TRS Plenary Meeting: ప‌ద‌వులు రాగానే గంజిలో ఈగ‌ల్లాగా ఎగిరిప‌డుతున్నారు

TRS Plenary Meeting: హైద‌రాబాద్ : ‘ఇవాళ కొంత మంది ఎగిరెగిరి ప‌డుతున‌నారు.. టి- కాంగ్రెస్‌, టి- బిజెపి..కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? మీకు ప‌ద‌వులు వ‌చ్చాయంటే కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా?’ అని మంత్రి కేటీఆర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. న‌గ‌రంలోని జ‌ల‌విహార్‌లో జ‌రిగిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ టిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల విస్తృత స్థాయి స‌మావేశం మంగ‌ళ‌వారం జ‌రిగింది. ఈ స‌మావేశంలో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మిమ్మ‌ల్ని …

TRS Plenary Meeting: ప‌ద‌వులు రాగానే గంజిలో ఈగ‌ల్లాగా ఎగిరిప‌డుతున్నారు Read More »

Dalit Bandhu Scheme: ఈ ప‌థ‌కం దేశంలో మ‌రొక‌టి లేదని నేల‌పై కూర్చున్న మంత్రి

Dalit Bandhu Scheme: జ‌మ్మికుంట: ఎస్సీల‌లో స‌మూల మార్పు తెచ్చే ద‌ళిత బంధు ప‌థ‌కం దేశంలో మ‌రొక‌టి లేద‌ని, కేసీఆర్ అమ‌లు చేస్తున్న మ‌రో సాహ‌సోపేత‌మైన ప‌థ‌క‌మిద‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. ఇటువంటి ప‌థ‌కాలు ప్ర‌జ‌ల డిమాండ్ మేర‌కు కేంద్రం, రాష్ట్రాల‌లో కూడా రావ‌చ్చ‌ని తెలిపారు. సర్వే ప‌నుల్లో మ‌రింత శ్ర‌ద్ధ చూపాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. జ‌మ్మికుంట ప‌ట్ట‌ణంలోని మంగ‌ళ‌వారం మ‌సీదు గ‌ల్లీలో ద‌ళిత మ‌హిళ‌తో పాటు మంత్రి ఈశ్వ‌ర్ నేల‌పై కూర్చొని ద‌ళిత‌బంధు …

Dalit Bandhu Scheme: ఈ ప‌థ‌కం దేశంలో మ‌రొక‌టి లేదని నేల‌పై కూర్చున్న మంత్రి Read More »

Stephen Raveendra:ఆ ఉన్న‌తాధికారిని రాష్ట్రానికి తీసుకురావాల‌నే ప్ర‌య‌త్నంలో జ‌గ‌న్ కు మిగిలిన నిరాశ‌

Stephen Raveendra: హైద‌రాబాద్‌: తెలంగాణ కేడ‌ర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ ర‌వీంద్ర‌ను ఏపీకి తీసుకురావాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన ప్ర‌య‌త్నాలు దాదాపు ఫ‌లించిన‌ప్ప‌టికీ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆయ‌న ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. నిజానికి ర‌వీంద్ర‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు తీసుకెళ్లేందుకు కేంద్రం నుంచి అనుమ‌తి అవ‌స‌రం. దీంతో వైసీపీ పెద్ద‌లు కేంద్రంతో మంత‌నాలు జ‌రిపి ఒప్పించారు. స్వ‌యంగా ఈ విష‌యంలో అమిత్ షాతోనూ మాట్లాడారు. జ‌గ‌న్ మొర ఆల‌కించిన కేంద్రం స్టీఫెన్ ర‌వీంద్ర‌(Stephen Raveendra)ను …

Stephen Raveendra:ఆ ఉన్న‌తాధికారిని రాష్ట్రానికి తీసుకురావాల‌నే ప్ర‌య‌త్నంలో జ‌గ‌న్ కు మిగిలిన నిరాశ‌ Read More »