Papaya Fruit: boppaya సర్వరోగ నివారణి అందనికి అందం, ఆరోగ్యం కూడా!
Papaya Fruit | ఆకర్షణీయమైన రంగుతో నోరూరించే బొప్పాయి పండులో పోషకాలు మోతాదు ఎక్కువే. బొప్పాయిలో ఉండే పాపైన్ ఎంజైమ్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ పండులో అధికంగా లభించే పీచు, నీటి శాతం మలబద్ధకాన్ని నివారిస్తాయి. దీనిలో లభించే యాంటీ ఆక్సిండెంట్ Zeaxanthin హానికారక కిరణాల నుంచి కంటిని కాపాడుతుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరో పోషకం విటమిన్ ఎ సీబమ్ ఉత్పత్తిలో కీలకంగా ఉపయోగపడుతుంది. జట్టును తేమగా ఉంచుతుంది. Beta-carotene పుష్కలంగా లభించే బొప్పాయిని … Read more