Booster Rocket: చంద్రుడిని ఢీకొన్న రాకెట్.. ఎంత పెద్ద గుంట ఏర్పడిందంటే?
Booster Rocket : మూడు టన్నులకు పైగా ఉన్న రాకెట్ విడిభాగం ఒకటి చంద్రుడ్ని వెనుక వైపు ఢీకొట్టిన తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 6.00 గంటలకు జాబిల్లిని ఢీకొట్టినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గంటకు 9,300 వేగంతో చంద్రుడ్ని ఢీకొట్టడంతో ఓ గుంత ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఆ గుంత ఎంత వెడల్పు, పరిమాణం ఉన్నదనేది తేల్చాలంటే వారం రోజులు సమయం పడుతుందని (Booster Rocket) తెలిపారు. యూరోపియన్ స్పేస్ అంచనా … Read more