Immune Booster Foods: రోగ నిరోధక శక్తి ఆహారం నీ చుట్టూనే ఉన్నప్పటికీ!
Immune Booster Foods: మన చుట్టూరా బోలెడన్ని హానికారక సూక్ష్మక్రిములు తిరుగు తుంటాయి. ఎప్పుడైనా వీటి బారినపడే ప్రమాదముంది. దీంతో రకరకాల ఇన్‌ఫెక్షన్లు, జబ్బులు దాడి చేస్తాయి. అయితే మనలో రోగ నిరోధక శక్తి బలంగా ఉందనుకోండి. అవేమీ చేయలేవు. వ్యాయామం, మంచి జీవనశైలి మాత్రమే కాదు. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా నిరోధక శక్తి పుంజుకోవడానికి తోడ్పడతాయి. అలాంటి కొన్ని పదార్థాలేంటో (Immune Booster Foods) చూద్ధాం. Immune Booster Foods: రోగ నిరోధక … Read more