Jeans Cloth wash:జీన్స్ రంగు కోల్పోకుండా ఉండాలంటే?
Jeans Cloth washవేణ్నీళ్లు వాడితే జీన్స్ ప్యాంట్ల మురికి త్వరగా పోతుందనుకుంటారు చాలా మంది. కానీ దాని వల్ల రంగు త్వరగా వెలిసిపోయే ప్రమాదం ఎక్కువ. పైగా ప్యాంటు పోగులు కూడా పైకిలేచే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. అందుకే తప్పనిసరిగా చల్లటి నీళ్లే (Jeans Cloth wash)వాడాలి. ఈ జీన్స్ ప్యాంట్లను వాషింగ్‌మెషీన్‌లో వేయడం కన్నా, సాధ్యమైనంత వరకూ చేతులతో ఉతకడమే మంచిది. రంగు, మన్నిక తగ్గే ప్రమాదం ఉండదు. చేతులతో ఉతికినా డ్రైయ్యర్‌లో మాత్రం వేయకూడదు. … Read more