Cryptocurrency : Bitcoinపై ఆసక్తి చూపుతున్నారా?
Cryptocurrency : ఈ ప్రపంచంలో Money అనే పేరు ఇప్పటిది కాదు. మొదట్లో నివసించిన జనాభాలో ఎక్కువ శాతం మంది వస్తువు మార్పిడి (exchange ) చేసుకునేవారు. తర్వాత గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ ఆచరణలోకి వచ్చాయి. ఆ తర్వాత మనం కొన్ని సంవత్సరాలుగా వాడుతున్న కరెన్సీ , రూపాయి నాణేలు చెలామణిలోకి వచ్చాయి. ప్రస్తుతం google pay, phonepe వాడుతున్నారు. కొంత మంది credit, debit cards ద్వారా స్వైపింగ్ చేస్తు న్నారు. ఎవరిని అడిగినా … Read more