Pooja Bishnoi: ఆ అమ్మాయి క‌ష్టానికి కోహ్లీసైతం ఫిదా అయ్యాడు! ఆమె పూజా బిష్ణోయ్‌!

Pooja Bishnoi

Pooja Bishnoi | ఈ అమ్మాయి రోజుకు పది గంట‌లు ట్రైనింగ్ చేస్తుంది. ఎలాగైనా స‌రే youth olympic games 2022లో చోటు ద‌క్కించుకోవాల‌నేది ఆమె ల‌క్ష్యం. 11 ఏళ్ల వ‌య‌సు ఉన్న క్రీడాకారిణి అయిన ఈ అమ్మాయి పేరు పూజా బిష్ణోయ్ (Pooja Bishnoi). రాజ‌స్థాన్‌లో Jodhpur జిల్లాలోని ఓ ప‌ల్లెటూరుకు చెందిన‌ చెందిన అమ్మాయి ఇప్పుడు సిక్స్ ప్యాక్‌తో ప్ర‌పంచాన్ని అబ్బుర‌ప‌రుస్తోంది. పూజ ఉద‌యాన్నే 3 గంట‌ల‌కు నిద్ర లేస్తోంది. 7 గంట‌ల వ‌ర‌కు … Read more