Biosphere Reserves in India 2022 | బయోస్పియర్ రిజర్వులను తెలుసుకోండి!
Biosphere Reserves in India 2022 : బయోస్పియర్ రిజర్వులను UNESCO వారు 1971లో (Man And Biosphere-MAB) మానవుడు మరియు జీవగోళం లో భాగంగా 1974లో ప్రవేశపెట్టారు. వీటిలో వన్యసమాజాలతో పాటుగా, మచ్చిక చేయబడ్డ, జంతువులు,వృక్షాలు అక్కడ నివసించే గిరిజనుల జీవన విధానం కూడా పరిక్షించబడుతుంది. ఈ బయోస్పియర్ రిజర్వులకు సరిహద్దులు పరిమితమై ఉండవు. ఇవి చాలా విశాలమైనవి. మన దేశంలో 1986లో Biosphere Reserve Programm ప్రారంభించారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 18 … Read more