IIT Professor Alok Sagar life : న‌చ్చిన‌ట్టు బ్ర‌త‌క‌డ‌మే అస‌లైన జీవితం!

IIT Professor Alok Sagar life

IIT Professor Alok Sagar life: న‌చ్చిన‌ట్టు బ్ర‌త‌క‌డ‌మే అస‌లైన జీవితం! ఫ్రొఫెసర్‌ అలోక్‌ సాగర్‌స్టోరీ చదువుతున్నవారికి చాలా గొప్పగా, ఆదర్శవంతంగా ఉంటుంది. అయితే మధ్యప్రదేశ్‌ ఐపీఎస్‌ అధికారులకు మాత్రం ఒక బాషా స్టోరీ లెవల్లో  గుర్తుకు వచ్చింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తీసిని బాషా సినిమాల్లో తను ఎవరో ఫ్లాష్‌ బ్యాక్‌ చెబితే అంతా ఒణికిపోతారు  మనందరికీ తెలుసుకదా!. అయితే అలోక్‌ సాగర్‌ విషయంలో కూడా అదే జరిగింది. IIT Professor Alok Sagar: అలోక్ సాగ‌ర్ … Read more