trailing stop loss: ట్రైలింగ్ స్టాప్‌లాస్ ఎలా ఉపయోగించాలి? | stock market
trailing stop loss : ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మనం తీసుకున్న Stock Price పెరుగుతూ లాభం పొందుతున్నప్పుడు మనకు వచ్చిన లాభాన్ని నిలుపుకుంటూ, మరికొంత లాభం స్టాక్ ప్రైస్ పెరుగుదల వల్ల పొందడానికి ఉపయోగ పడుతుంది. మనం ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉపయోగించనిచో కొన్ని సార్లు మనకు వచ్చిన లాభం మొత్తం పోయి నష్టం కూడా వచ్చే అవకాశం కలదు. కావున లాభం వస్తున్నప్పుడు అతి తక్కువ లాభాలతో మనం బయటపడకుండా ఇంకా … Read more