Pandora Papers india : బయట పెట్టిన రహస్య ఆస్తుల భారత్ బడా బాబుల వివరాలు!
Pandora Papers india : ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది సంపన్నులు, ప్రముఖులు, రాజకీయ నేతల రహస్య ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలను పండోరా పేపర్స్ (Pandora Papers) పేరిట ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ (ICIJ) 2021 అక్టోబర్ 3న బహిర్గతం చేసింది. పన్నుల బెడద లేని పనామా, దుబాయ్, మొనాకో, కేమన్ ఐలాండ్స్ తదితర దేశాల్లో వారు నల్ల ధనాన్ని దాచుకోవడానికి రహస్యంగా ఆస్తులు పోగేసుకోవడానికి డొల్ల Companyలను సృష్టించారని తెలిపింది. వీరిలో … Read more