Motorcycle Fuel Tank: బైక్ ఇంజన్ తయారీ ఇలా!
Motorcycle Fuel Tank: నిత్యం మధ్య తరగతి కుటుంబాల వారు తమ అవసరాలను తీర్చుకునేదుకు తప్పనిసరి వాహనం ద్విచక్ర (Two Wheeler) వాహనం. ఇప్పుడున్న కాలంలో ఏదో ఒక ద్విచక్ర వాహనం, బైక్ లేని ఇల్లు లేదూ, ఊరూ లేదు. పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా కింద పడో మీద పడో బండి లేకుండా మాత్రం బయటకు వెళ్లం. అలా Bike తో అనుబంధం ముడిపడి ఉంటుంది. ఇప్పుడు మనం బైక్‌లకు Engine ట్యాంక్‌లు ఎలా తయారు … Read more