big news: బెదిరించి..హత్యాచారం చేసి ఆపై పురుగుల మందు తాపించి హత్య! ఎక్కడంటే?
big news: హర్యానా రాష్ట్రం సోనిపట్ పరిధిలోని ఓ గ్రామంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తల్లిని బెదిరించి, ఇద్దరు మైనర్ బాలికలపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆ బాలికలచే పురుగుల మందు తాగించి చనిపోవడానికి ప్రోత్సహించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి కుండ్లి పోలీసు స్టేషన్ ఎస్ హెచ్ ఓ రవి కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితులు నలుగురు 22 నుంచి 25 సంవత్సరాలు వయస్సు గలవారు. వీరు వలస … Read more