Bhogi Pallu : పిల్లలకు భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా?
Bhogi Pallu : పిల్లలకు భోగి పళ్లు పోయడం అనేది మన తెలుగు సంప్రదాయాల్లో ఒకటి. అసలు పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు? అనే విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా పసిపిల్లలకు దిష్టి తగలడం సహజం. అందుకే వారికి అప్పటి వరకూ ఉన్న దిష్టి మొత్తాన్ని తీసిపారేయడమే Bhogi Pallu పోయడం. సాయంత్రం సంది గొబ్బెలు పిల్లలు చేత పెట్టించిన తర్వాత ఈ Bhogi Pallu చేసే కార్యక్రమం మొదలుపెడతారు. 5 ఏళ్ల లోపు … Read more