Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
Amba Story | కాశీరాజ్యాన్ని పరిపాలించిన హోత్రహనుడికి అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురు కుమార్తెలు ఉండేవారు. వారికి యుక్త వయసు రాగానే, రాజు స్వయంవరం ప్రకటించాడు. భీష్ముడు, తన తమ్ముడైన విచిత్రవీర్యుడికి వివాహం చేయడానికి, స్వయం వరానికి వచ్చిన రాజకుమారులందరినీ ఓడించి, రాకుమార్తెలు ముగ్గురునీ బలవంతంగా హస్తినాపురానికి తీసుకుపోయాడు. అంబ (Amba Story) తాను అంతకు పూర్వమే సాళ్వుణ్ణి వరించినట్టు చెప్పగానే, Bhishmudu ఆమెను అలాగే వెళ్లమని సాళ్వుడి వద్దకు పంపాడు. అయినా, ఒక సారి … Read more