Zanjeere Song Mp3: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న జంజీరే..జంజీరే సాంగ్ ను చూశారా?
Zanjeere Song Mp3 | Nivriti Vibes Youtube ఛానెల్ నుండి విడుదలైన మంచి ఫోక్ సాంగ్ పెద్ద Heroల సినిమా పాటలకు మించి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. జంజీరే..జంజీరే…అంటూ ప్రారంభమయ్యే ఈ పాట గత నెల కిందట యూట్యూబ్‌లో విడుదలై ఇప్పటికే మిలియన్స్ వ్యూస్‌ను దాటి ప్రేక్షులు ఇంకా ఆదరిస్తున్న పాటగా నిలిచిపోయింది. పాటకు ప్రముఖ తెలంగాణ పాటల కవి రచయిత సుద్ధాల అశోక్ తేజ లిరిక్స్ అందజేశారు. ఎన్నో ఉద్యమాల పాటలను, సినిమా … Read more