ISRO’s PSLV-C51 launch: పీఎస్ఎల్‌వీ సీ-51 రాకెట్ ప్రయోగం విజయవంతం
ISRO’s PSLV-C51 launch: Sriharikota : భారత అంతరిక్ష పరిశోదన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తల చేసిన కృషి ఫలించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన పీఎస్ఎల్‌వీ సి – 51 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు. ఆదివాయం ఉదయం సరిగ్గా 10.24 గంటలకు ధ్రువ ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక – సి-51 … Read more