Bhadrachalam godavari varadha:సీఎం KCR తక్షణ ఆదేశాలు భద్రాద్రికి హెలికాఫ్టర్, రక్షణ సామాగ్రి
Bhadrachalam godavari varadha: భారీ వర్షాలతో పాటు ఎగువన వస్తున్న వరదలతో గోదావరి(Godavari) ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ప్రకృతి విపత్తు నేపథ్యంలో ఇప్పటికే భద్రాచలం(Bhadrachalam) అతలాకుతలమవుతుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరద(Varadha) ముంపు ప్రాంతాల్లో అన్ని రకాల సహాయక, రక్షణ చర్యలు ప్రభుత్వం చేపట్టింది. సీఎం ఆదేశాల మేరకు స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలోనే ఉంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను రక్షించే సహాయక చర్యల్లో భాగస్వాములవుతున్నారు. ఊహించని వరదలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమైపోయాయి. […]
పూర్తి సమాచారం కోసం..