young star insurance policy: స్టార్ హెల్త్ అందించే యంగ్ స్టార్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకోండి!
young star insurance policy హెల్త్ ఇన్సూరెన్స్‌లలో దేశంలో అగ్రగామిగా ఉన్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మునుపెన్నడూ లేని అద్వితీయ ఉత్పాదనతో young star insurance policy (యంగ్ స్టార్ ఇన్సూరెన్స్) పాలసీని ప్రవేశపెట్టింది. ప్రత్యేకతలు: ప్రసూతి ఖర్చులు(Pregnant charge) (రూ.30,000) వరకు పొందే అవకాశం ఉంది. గరిష్టంగా రెండు కాన్పులకు ఇస్తారు.ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు, రోజుకు రూ.1,000 చొప్పున రోజువారీ ఆసుపత్రి ఖర్చులు(hospital charges) పొందే అవకాశం ఉంది. 36 సంవత్సరాల వయస్సు లోపు … Read more