Mussolini ని దాక్కోవాలనుకున్న Bankar గురించి తెలుసా?
Mussolini : రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఇటాలియన్ నియంత Mussoli నిర్మించిన రహస్య Bankarను తొలి సారిగా ప్రజల సందర్శనకు కొన్నిసంవత్సరాల కిందట అవకాశం కల్పించింది ఇటలీ ప్రభుత్వం. ఇటలీలోని విల్ల తొర్లోనియ పార్క్ ప్రస్తుతం విందు, వినోదాలు, కాలక్షేపాలకు ప్రసిద్ధి చెంది ఉండొచ్చు గానీ దానికున్న చరిత్ర తక్కువేమీ కాదు. ఒకప్పుడు ఈ ప్రదేశంలో ముస్సోలిని (Mussolini) తన భార్యా పిల్లలతో కలిసి జీవించాడు. వైమానిక, విష వాయువుల దాడుల నుంచి తనను, కుటుంబాన్ని రక్షించుకోవడానికి … Read more