Lemongrass benefits: నిమ్మగడ్డేగానని తీసి పారేయకండి..ఉపయోగాలు తెలుస్తే షాక్ అవుతారు!
Lemongrass benefits | నిమ్మగడ్డి వాడకం ఈనాటిది కాదు. వంటకాలు, సౌందర్య చికిత్సల్లో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. నిమ్మగడ్డి లేకుండా Thai వంటకాలుండవు. అన్ని చోట్లా సులువుగా దొరికే నిమ్మగడ్డి ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. ఈ నిమ్మగడ్డి గురించి తెలుసుకుంటే మీకు చాలా ప్రయోజనాలు తెలుస్తాయి. నిమ్మగడ్డి(Lemongrass benefits) యొక్క ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు చూద్ధాం!. ఆకర్షణీయమైన ముదురు, లేత ఆకుపచ్చ వర్ఱ మిశ్రమంతో ఉల్లిపొరక మాదిరి కనిపించే నిమ్మగడ్డి మదిదోచే ఆహ్లాదభరితమైన నిమ్మవాసన వెదజల్లుతుంది. […]
పూర్తి సమాచారం కోసం..