short Story Kids: తినలేక చనిపోయిన బిచ్చగాడి నిధి కథ!
short Story Kids | ఒక పేద రైతు ఒకనాడు పొలంలో పని చేసి అలిసిపోయి, ఇంటికి వచ్చి, నడుము వాల్చి, ఓ దేవుడా! నాకొక చిన్న నిధి ఇవ్వలేవా? అని ప్రార్థన చేశాడు. అకస్మాత్తుగా అతని ముందొక సంచీ పండింది. మరుక్షణమే అతనికి ఇలా వినబడింది. ”ఈ సంచీలో నీకు బంగారు నాణెం(Gold Coin) దొరుకుతుంది. దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది. తడవకు ఒకటి చొప్పున దాని నుంచి నీకు ఎన్నినాణేలైనా దొరకుతాయి. నీకు చాలినన్ని … Read more