Beetroot: ఆరోగ్యానికి అందం రెట్టింపుకు బీట్‌రూట్ కు మించినది మ‌ర‌క్కొటి లేదు!

Beetroot

Beetroot | ఆరోగ్యాన్ని అందించ‌డంలో కూర‌గాయ‌ల్ని, పళ్ళ‌నీ మించిన‌వి మ‌రొక‌టి లేవు. అలాంటి వాటిల్లో beetroot ఒక‌టి. కానీ దీన్ని తీసుకోవాలంటే బాబోయ్ అనేవారే ఎక్కువ మంది ఉంటారు. కానీ ఈ కూర‌గాయ మ‌హిళ‌ల‌కు ఎంతో మేలు చేస్తుంది. త‌రుచూ నీర‌సంగా అనిస్తుంటే beetరూట్ జ్యూస్ తాగ‌డం అల‌వాటు చేసుకోవాల‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూట్ rasam రుచిక‌రంగా ఉండేందుకు అల్లం, పుదీనా, నిమ్మ‌ర‌సం, ఉప్పు లాంటివి కూడా క‌లుపుకోవ‌చ్చు. రెండు మూడు రోజుల‌కు ఒక‌సారి గ్లాసుడు … Read more