sugarcane juice for skin:చెర‌కు ర‌సంతో అందం రెట్టింపు!

sugarcane juice for skin

sugarcane juice for skin : మ‌నం రోడ్డు మీద న‌డుస్తున్న‌ప్పుడు దాహం వేస్తే వెంట‌నే ఫుట్‌పాత్‌ల‌పై ఉండే చెరుకుర‌సం ఎక్క‌డ ఉందా? అని వెతుకుతుంటాం కదా!. 10 నిమిషాలు లేటైనా స‌రే ఆ చెరుకురసం తాగే క‌దులుతాం. వాస్త‌వానికి అన్నికాలాలో అందుబాటులో ఉండే పండ్ల ర‌సాల్లో చెరుకుర‌సం ఒక‌టి. అయితే దీనిని తాగ‌డానికే కాదండోయ్‌.. చ‌ర్మ సౌంద‌ర్య సాధ‌నంగా కూడా (sugarcane juice for skin) ఉప‌యోగించుకోవ‌చ్చ‌ట‌. ముఖం అందంగా క‌నిపించ‌డానికి షాపుల్లో దొరికిన క్రీముల‌ల్లా … Read more