Makeup: మేకప్ పొరపాట్లను సరిదిద్దుకోండిలా!
Makeup: ఖరీదైన మేకప్ సామాగ్రిని వాడుతూ, అలంకరణకు ఎంతో సమయం కేటా యించుకున్నప్పుడే అందంగా కనిపిస్తామనేది చాలా మంది అభిప్రాయం. వాస్తవానికి అవేమీ అవసరం లేదట. ఎప్పటికప్పుడు కనిపించే చిన్ని చిన్ని పొరపాట్లును సరిదిద్దుకుంటే చాలు. చమక్కున మెరిసిపోవచ్చు. Makeup: మేకప్ జాగ్రత్తలు! నలుగురిలోకి వెళ్లినప్పుడు అందరూ ముఖాన్నే చూస్తారనుకుంటాం. దాంతో కేవలం ముఖా న్ని వీలైనంత అందం (Makeup) గా కనిపించేలా చేసేందుకు ఎంతో శ్రద్ధ తీసుకుంటాం కూడా. ఆ క్రమంలో చేతి, కాలి గోళ్లను … Read more