Love Story Teaser | Naga chaitanya Latest Movie | శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ టీసర్ విడుదల
Hyderabad: చాలా కాలం తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల ఆధ్వర్యంలో వస్తున్న Love Story Teaser ఆదివారం విడుదలైంది. ఈ సినిమాలో హీరోగా అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్‌గా సాయి పల్లవి నటిస్తున్నారు. లవ్‌స్టోరీ సినిమాపై దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడారు. ఈ సినిమా టీసర్ విడుదలైందని, మంచి రెస్పాన్స్ వస్తుందని పేర్కొన్నారు. యూత్‌కు దగ్గరగా కనెక్ట్ అయ్యేందుకు పాత్రల్లో కొన్ని మార్పులు చేయడం వల్ల కాస్త ఆలస్యం అయ్యిందన్నారు. లవ్ స్టోరీ కథలో హీరో పల్లెటూరు … Read more